యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి: శ్రీనివాస్
భువనగిరి పట్టణ కేంద్రంలోని వాసవి క్లబ్ భువనగిరి వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా,వినాయక చవితి సందర్బంగా,వినాయక మట్టి విగ్రహాలను, కెనరా బ్యాంకు వద్ద పంపిణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేలపల్లి శ్రీవాణి రవికుమార్,ముఖ్య అతిధిగా విచ్చేసి పర్యావరణ పరిరక్షణలో సమాజసేవలో వాసవి క్లబ్ భువనగిరి వారు ఎప్పుడు ముందంజలో ఉంటారని కొనియాడారు,ఈ కార్యక్రమంలో, 19వ వార్డు కౌన్సిలర్ బండారు స్వర్ణలత, భువనగిరి పట్టణ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగభూషణం,అతిధులుగా విచ్చేశారు, ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బిజ్జాల మహేశ్,ప్రధాన కార్యదర్శి జంగాల హనుమంతరావు,కోశాధికారి రాచమల్ల లక్ష్మీనారాయణ,పోగ్రాం చైర్మన్ కొడితాల నవీన్,జోన్ చైర్మన్ పాలకుర్తి వేణుమాధవ్,రీజియన్ సెక్రటరీ ఆకుల రమేష్,మాజి డిప్యూటీ గవర్నర్ మంచాల ఋషికేష్,మాజి జోన్ చైర్మన్ చీకటిమల్ల రాములు,మాజి అధ్యక్షులు పసుపునూరి మనోహర్,మంచికంటి రవి,గాదె శ్రీనివాస్,పులిగిళ్ల సోమచంద్ర గుప్త,సీనియర్ సభ్యులు మంచికంటి వెంకటేశం,రావుల శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి