Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:01 PM

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఎస్ ఐ గోపాతి సతీష్

17-08-2026 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గంజాయిపై యుద్ధం.. అవగాహనే ఆయుధం.

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని ఎస్ ఐ సతీష్‌ సూచించారు. వెల్లంకి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో నకరకంటి గణేష్‌ ఆధ్వర్యంలో సోమవారం మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ సతీష్‌ మాట్లాడుతూ గంజాయి, మద్యం, గుట్కా, సిగరెట్లు తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ ప్రజలు కూడా మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఈడెం రాధా శ్రీనివాస్‌, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌. అశోక్‌,మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఐటి పాముల పెద్దులు, వార్డు సభ్యులు గంజి భాస్కర్, గోధుమల సోమప్ప, ఎడ్ల సంజీవరెడ్డి, ఢిల్లీ ప్రమోదరెడ్డి, తాటిపాముల స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఎస్ ఐ గోపాతి సతీష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News