Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎరువులు వ్యవసాయ అధికారి గిరిబాబు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 03:39 PM

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..
17-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా సోమవారం రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లు ముగ్గు ప్రొసీడింగ్స్ కాపీ అందజేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరటి మానస శ్రీధర్, ఉప సర్పంచ్ నాగుల రాజేశ్వర్ గౌడ్,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల జగన్, ఉపాధ్యక్షులు వాడే శేఖర్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు చంద్రా గౌడ్, నల్ల బుచ్చన్న, రహీం,రవీందర్ గౌడ్,సామెల్, ఇసాక్, పెద్దులు పాల్గొన్నారు.సొంత ఇంటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి,ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News