Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 AM

ఉత్తమ సేవ పురస్కరం అవార్డు అందుకున్న :- రెడ్స్ డైరెక్టర్

ఉత్తమ సేవ పురస్కరం అవార్డు అందుకున్న :- రెడ్స్ డైరెక్టర్

ఉత్తమ సేవ పురస్కరం అవార్డు అందుకున్న :- రెడ్స్ డైరెక్టర్
16-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా, *పుట్టపర్తి పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగష్టు 15న

సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు మంత్రి సవితమ్మ, జిల్లా ఎస్.పి సతీష్ కుమార్ గారి చేతుల మీదుగా

REDS NGO డైరెక్టర్ భానుజ గారికి "ఉత్తమ సేవా పురస్కారం" అందజేయడం జరిగింది.

గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి జిల్లా ప్రాంతంలో రైతుల సంక్షేమం,

మహిళా సాధికారత, పిల్లల విద్య కోసం ఆమె చేసిన సేవలకు

ఈ అవార్డు దక్కింది. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా రెడ్స్ డైరెక్టర్ భానుజ గారు మాట్లాడుతూ.. మా సేవలను గుర్తించి, నాకు ఈ అవార్డ్ అందచేసిన జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Sthanikam

ఉత్తమ సేవ పురస్కరం అవార్డు అందుకున్న :- రెడ్స్ డైరెక్టర్

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా, *పుట్టపర్తి పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగష్టు 15న

సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు మంత్రి సవితమ్మ, జిల్లా ఎస్.పి సతీష్ కుమార్ గారి చేతుల మీదుగా

REDS NGO డైరెక్టర్ భానుజ గారికి "ఉత్తమ సేవా పురస్కారం" అందజేయడం జరిగింది.

గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి జిల్లా ప్రాంతంలో రైతుల సంక్షేమం,

మహిళా సాధికారత, పిల్లల విద్య కోసం ఆమె చేసిన సేవలకు

ఈ అవార్డు దక్కింది. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా రెడ్స్ డైరెక్టర్ భానుజ గారు మాట్లాడుతూ.. మా సేవలను గుర్తించి, నాకు ఈ అవార్డ్ అందచేసిన జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News