Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:56 PM

మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్.. జిల్లా కార్యదర్శిగా అహ్మద్

17-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ గారిని, సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన అహ్మద్ గారిని ఈరోజు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్తిరి రామకృష్ణ, నారాయణఖేడ్ పట్టణ అధ్యక్షులు జి. రాజశేఖర్ గౌడ్, కంగ్టి మండల ప్రభారి పట్నం మాణిక్, ముబారక్పూర్ సర్పంచ్ విట్టల్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్.. జిల్లా కార్యదర్శిగా అహ్మద్

Article Image

భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ గారిని, సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన అహ్మద్ గారిని ఈరోజు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్తిరి రామకృష్ణ, నారాయణఖేడ్ పట్టణ అధ్యక్షులు జి. రాజశేఖర్ గౌడ్, కంగ్టి మండల ప్రభారి పట్నం మాణిక్, ముబారక్పూర్ సర్పంచ్ విట్టల్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News