Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

చౌటుప్పల్ డివిజన్ పెయింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్

16-08-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ డివిజన్ పెయింటింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వలిగొండ మండలం సంగం గ్రామానికి చెందిన గంగాపురం రమేష్ ఎన్నికయ్యారు. పెయింటింగ్ వృత్తిలోని కార్మికుల సంక్షేమం, ఐక్యత, వృత్తి నైపుణ్యాభివృద్ధి ఎదురవుతున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు బాధ్యులు తెలిపారు.​ ​అధ్యక్షుడు గా గంగాపురం రమేష్, ఉపాధ్యక్షులు ఎండీ సలీం ఖాన్, ముత్యాల సతీష్,

​ప్రధాన కార్యదర్శి మందూరి మహేష్, ​సహాయ కార్యదర్శి పిల్ల సాగర్, ​కోశాధికారి అంకూరి బాబు శంకర్, ​ఉప కోశాధికారి ఆరుట్ల గణేష్,

​ప్రచార కార్యదర్శులు ఏచూరి అనిల్, ఎస్కే జావిద్ ​కార్యవర్గ సభ్యులు మల్లేష్, అంజి, కృష్ణ, వి. మల్లేష్, ​గౌరవ అధ్యక్షులు బండమీది ఎల్లయ్య, పిల్ల మల్లేష్, ఎర్ర శంకరయ్య, ​గౌరవ సలహాదారులు ఊదరి నరసింహ, మందూరి గాలయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గంగాపురం రమేష్ మాట్లాడుతూ... డివిజన్‌లోని పెయింటర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని తెలిపారు. వృత్తిపరమైన శిక్షణ, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. పెయింటర్ల ఐక్యతను చాటుతూ అసోసియేషన్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ డివిజన్ పెయింటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News