Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:05 PM

నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

16-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో

నల్లగొండ సాగర్ రోడ్డులో మహిళల ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం

నీలగిరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడపబడనున్న నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపు

పెట్రోల్ పంపును ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, నగరపాలక చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా మరో ముందడుగు

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ పంపు నిర్వహణకు శ్రీకారం చేపట్టారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ శేఖర్ రెడ్డి డి ఆర్ డి ఏ స్థానిక కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మహిళా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Article Image

నల్గొండ పట్టణ కేంద్రంలో

నల్లగొండ సాగర్ రోడ్డులో మహిళల ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం

నీలగిరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడపబడనున్న నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపు

పెట్రోల్ పంపును ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, నగరపాలక చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా మరో ముందడుగు

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ పంపు నిర్వహణకు శ్రీకారం చేపట్టారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ శేఖర్ రెడ్డి డి ఆర్ డి ఏ స్థానిక కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మహిళా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News