Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:21 PM

తోర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, గ్రామస్తులు ఆధ్వర్యంలో నాగేష్ కుమార్ షేట్కార్‌కు సన్మానం

16-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్‌ను తోర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, ఉప సర్పంచ్ అంబాజీ, మాజీ సర్పంచ్ సంగారెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు శివయ్య సామి, సతీష్‌తో పాటు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేష్ కుమార్ షేట్కార్‌కు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. అనంతరం నాగేష్ కుమార్ షేట్కార్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Sthanikam

తోర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, గ్రామస్తులు ఆధ్వర్యంలో నాగేష్ కుమార్ షేట్కార్‌కు సన్మానం

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్‌ను తోర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, ఉప సర్పంచ్ అంబాజీ, మాజీ సర్పంచ్ సంగారెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు శివయ్య సామి, సతీష్‌తో పాటు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేష్ కుమార్ షేట్కార్‌కు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. అనంతరం నాగేష్ కుమార్ షేట్కార్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News