Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

చలిగంటి రాజయ్య కు ఘన సన్మానం...

చలిగంటి రాజయ్య కు ఘన సన్మానం...

చలిగంటి రాజయ్య కు ఘన సన్మానం...
16-08-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఉత్తమ ఉద్యోగిగా ప్రశంస పత్రం అందుకున్న చలీగంటి రాజయ్య కు సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చలిగంటి రాజయ్య కు ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం అభినందనీయ మన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం రావడం మన 30వ వార్డు నివాసులు కు చాలా సంతోషంగా ఉందన్నారు. పూలమాల శాలువా తో ఘనంగా సన్మానించారు. రాజయ్య మాట్లాడుతూ ఈ విధంగా ప్రశంసాపత్రం అందుకోవడం రెండోసారి అని తెలియజేశారు. నా సేవలకు గుర్తించి ప్రశంసా పత్రం అందించిన జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నాకు ప్రోత్సాహంగా సన్మానం చేసిన అంజన్న గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చలిగంటి ప్రసాద్ భూమా శ్రీనివాస్ సట్టు యల్లయ్య బాడిష రమేష్ సత్తార్ ఉల్లెందుల సతీష్ ఆలవెల్లి రమణ భూక్యా వెంకటేష్తోపాటు 30 వార్డు సభ్యులు, అంజన్న ఆర్మీ , తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చలిగంటి రాజయ్య కు ఘన సన్మానం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News