Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

ముత్యాలమ్మ గుడి కి సిసి పోయించిన సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న

ముత్యాలమ్మ గుడి కి సిసి పోయించిన సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న

ముత్యాలమ్మ గుడి కి సిసి పోయించిన సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న
16-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ ముత్యాలమ్మ ఆలయంలో చిన్న చినుకులతో ఆలయం ప్రాగణం బుర్దన్మయం అవుతుందని ప్రజలు తెలపడంతో వెంటనే సర్పంచ్ చిలుకలు మంజుల వెంకన్న స్పందించి సర్పంచ్ తన సొంత నిధులతో ఆలయం చుట్టూ సిసి పోయించారు. అంతేకాకుండా గ్రామంలో అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో వాటి కూడా మరమ్మతులు చేయించారు. సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువెస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. గ్రామం అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తానని గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాన ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్, ఇ డు మాల శంకర్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముత్యాలమ్మ గుడి కి సిసి పోయించిన సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ ముత్యాలమ్మ ఆలయంలో చిన్న చినుకులతో ఆలయం ప్రాగణం బుర్దన్మయం అవుతుందని ప్రజలు తెలపడంతో వెంటనే సర్పంచ్ చిలుకలు మంజుల వెంకన్న స్పందించి సర్పంచ్ తన సొంత నిధులతో ఆలయం చుట్టూ సిసి పోయించారు. అంతేకాకుండా గ్రామంలో అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో వాటి కూడా మరమ్మతులు చేయించారు. సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న మాట్లాడుతూ.. గ్రామంలో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువెస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు. గ్రామం అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తానని గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాన ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్, ఇ డు మాల శంకర్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News