Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 PM

డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్‌కు జాతీయ ఉత్తమ గ్రంథపాలక అవార్డు–2026

16-08-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌లో గ్రంథపాలకుడిగా సేవలందిస్తున్న డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్కు జాతీయస్థాయి ఉత్తమ గ్రంథపాలక అవార్డు–2026 లభించింది. చెన్నైలో మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.

తిరు రాజా మోహన్, విద్యాశాఖ మంత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కళ్యాణ సుందరం, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్మ్‌స్ట్రాంగ్, ద్రవిడ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ దొరస్వామి తదితర ప్రముఖుల చేతుల మీదుగా డాక్టర్ దుర్గాప్రసాద్ అవార్డును స్వీకరించారు.

విద్యార్థులకు గ్రంథాలయ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు డిజిటల్ వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం, విద్యా–ఉద్యోగ సమాచారాన్ని అందించడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ‘ఈ-లైబ్రరీ తెలంగాణ’ బ్లాగ్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు, పరిశోధకులకు విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, పరిశోధన తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్

Sthanikam

డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్‌కు జాతీయ ఉత్తమ గ్రంథపాలక అవార్డు–2026

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News