Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

స్వాతి–రమేష్‌లను ఆశీర్వదించిన ప్రముఖులు.

స్వాతి–రమేష్‌లను ఆశీర్వదించిన ప్రముఖులు.

స్వాతి–రమేష్‌లను ఆశీర్వదించిన ప్రముఖులు.
16-08-2026 168 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి భిక్షం–రేణుక యాదవ్ దంపతుల కుమార్తె స్వాతి–రమేష్ వివాహ వేడుకలు ఆదివారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా నూతన వధూవరులను గ్రామ పెద్దలు, నాయకులు, బంధుమిత్రులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు స్థానికం దినపత్రిక ఎడిటర్ Dr. కొండ మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చల్లా బిక్షం యాదవ్, కాంగ్రెస్ నాయకులు సల్ల సత్య ప్రకాష్, చల్ల అశోక్, కడారి శేఖర్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Sthanikam

స్వాతి–రమేష్‌లను ఆశీర్వదించిన ప్రముఖులు.

Article Image

రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి భిక్షం–రేణుక యాదవ్ దంపతుల కుమార్తె స్వాతి–రమేష్ వివాహ వేడుకలు ఆదివారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా నూతన వధూవరులను గ్రామ పెద్దలు, నాయకులు, బంధుమిత్రులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు స్థానికం దినపత్రిక ఎడిటర్ Dr. కొండ మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చల్లా బిక్షం యాదవ్, కాంగ్రెస్ నాయకులు సల్ల సత్య ప్రకాష్, చల్ల అశోక్, కడారి శేఖర్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News