Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:38 PM

పాత్రికేయ మిత్రుల మధ్య ఘనంగా విజన్ ఆంధ్ర రిపోర్టర్ జన్మదిన వేడుకలు

పాత్రికేయ మిత్రుల మధ్య ఘనంగా విజన్ ఆంధ్ర రిపోర్టర్ జన్మదిన వేడుకలు

పాత్రికేయ మిత్రుల మధ్య ఘనంగా విజన్ ఆంధ్ర రిపోర్టర్ జన్మదిన వేడుకలు
16-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, ఆగస్టు 15: చిట్యాల విజన్ ఆంధ్ర రిపోర్టర్ చెన్నోజు చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు చంద్రశేఖర్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాత్రికేయ వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో తనదైన శైలిలో ముందుకు సాగాలని మిత్రులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల ప్రాంతానికి చెందిన పలువురు పాత్రికేయ మిత్రులు, మీడియా ప్రతినిధులు పాల్గొని చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు అందజేశారు.

Sthanikam

పాత్రికేయ మిత్రుల మధ్య ఘనంగా విజన్ ఆంధ్ర రిపోర్టర్ జన్మదిన వేడుకలు

Article Image

చిట్యాల, ఆగస్టు 15: చిట్యాల విజన్ ఆంధ్ర రిపోర్టర్ చెన్నోజు చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు చంద్రశేఖర్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాత్రికేయ వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో తనదైన శైలిలో ముందుకు సాగాలని మిత్రులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల ప్రాంతానికి చెందిన పలువురు పాత్రికేయ మిత్రులు, మీడియా ప్రతినిధులు పాల్గొని చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News