Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 PM

నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

16-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్: దేశభక్తి భావాన్ని చాటుతూ నాగోల్ పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓ మహమ్మద్ మక్బూల్ జానీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎస్‌ఐలు శివ, నాగప్రసాద్, రమేష్, దశరథ్, సూర్యనాయక్, ఉమా, మమత, ఏఎస్‌ఐ జంగయ్యతో పాటు పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు అనంతుల రాజారెడ్డి, సీతారాములుపల్లె, బి. దనంజయ్ గౌడ్, ఈంద్రాల రమేష్ గౌడ్, బి. కుమార్ గౌడ్, చెరుకు ప్రవీణ్ గౌడ్, మధు, సాయి, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

Article Image

నాగోల్: దేశభక్తి భావాన్ని చాటుతూ నాగోల్ పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓ మహమ్మద్ మక్బూల్ జానీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎస్‌ఐలు శివ, నాగప్రసాద్, రమేష్, దశరథ్, సూర్యనాయక్, ఉమా, మమత, ఏఎస్‌ఐ జంగయ్యతో పాటు పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు అనంతుల రాజారెడ్డి, సీతారాములుపల్లె, బి. దనంజయ్ గౌడ్, ఈంద్రాల రమేష్ గౌడ్, బి. కుమార్ గౌడ్, చెరుకు ప్రవీణ్ గౌడ్, మధు, సాయి, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News