Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రిటైర్డ్ ఉద్యోగుల  భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
15-08-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 80 స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ వారి ఆశయా సాధనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో చెవిటి, మూగ ఆశ్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరు క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 80 స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ వారి ఆశయా సాధనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో చెవిటి, మూగ ఆశ్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరు క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News