Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

ఐ ఎన్ టి యు సి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో బస్టాండు ఆవరణంలో ఐ ఎన్ టి యు సి ఆటో రిక్షా కార్మికుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు లింగరాజు ఉపాధ్యక్షులు దశరథ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండా ఎగరేసి లింగరాజు మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర కోసం పోరాడిన మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర దినం ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి ఒక్క కార్మికుడు దేశం కోసం పోరాడి వచ్చే భావితరాల కోసం స్వేచ్ఛ సమానత్వం రాజకీయం అనే అంశాలు మనందరికీ ఉండాలని ప్రతి ఒక్క కార్మికుడు పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే విధంగా నేడు ఈ స్వాతంత్రం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆటో యూనియన్ కార్మికుల సంఘ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

ఐ ఎన్ టి యు సి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

నల్గొండ పట్టణ కేంద్రంలో బస్టాండు ఆవరణంలో ఐ ఎన్ టి యు సి ఆటో రిక్షా కార్మికుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు లింగరాజు ఉపాధ్యక్షులు దశరథ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండా ఎగరేసి లింగరాజు మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర కోసం పోరాడిన మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర దినం ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి ఒక్క కార్మికుడు దేశం కోసం పోరాడి వచ్చే భావితరాల కోసం స్వేచ్ఛ సమానత్వం రాజకీయం అనే అంశాలు మనందరికీ ఉండాలని ప్రతి ఒక్క కార్మికుడు పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే విధంగా నేడు ఈ స్వాతంత్రం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆటో యూనియన్ కార్మికుల సంఘ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News