Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

ఇకపై ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీస్లోనే 'ప్రజావాణి'.; ఎంపీడీవో చలపతి

15-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తుంగతుర్తిమండల ఎంపీడీవో చలపతిరావు తెలిపారు. శనివారం ఎంపీడీవో చలపతి మీడియాతో మాట్లాడుతూ.. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకు రావచ్చన్నారు. మండలానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తగిన మార్గం చూపుతారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని కోరారు.ఇట్టి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం లో మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు హాజరై వారి వారి శాఖాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.

Sthanikam

ఇకపై ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీస్లోనే 'ప్రజావాణి'.; ఎంపీడీవో చలపతి

Article Image

తుంగతుర్తి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తుంగతుర్తిమండల ఎంపీడీవో చలపతిరావు తెలిపారు. శనివారం ఎంపీడీవో చలపతి మీడియాతో మాట్లాడుతూ.. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకు రావచ్చన్నారు. మండలానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తగిన మార్గం చూపుతారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని కోరారు.ఇట్టి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం లో మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు హాజరై వారి వారి శాఖాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News