Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన రెస్టారెంట్‌ ప్రారంభం

15-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్‌ రోడ్డులో, ఎన్‌టీఆర్‌ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రెన్సీ కిచెన్‌’ రెస్టారెంట్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌ శనివారం ఘనంగా జరిగింది.

నల్లగొండ కార్పొరేషన్‌ మేయర్‌ బుర్రి చైతన్యశ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అతిథులు పాల్గొన్నారు.

రెన్సీ కిచెన్‌లో అల్పాహారం, భోజనం, రాత్రి భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రెన్సీ కిచెన్‌ నిర్వాహకులు వీపూరి శ్రీనివాస్‌, వీపూరి శశికాంత్‌ మాట్లాడుతూ రెస్టారెంట్‌కు ప్రజలు, శ్రేయోభిలాషులు ఆదరాభిమానాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి గుమ్ముల మోహన్‌ రెడ్డి, మహ్మద్‌ అప్రఫ్‌ అలీ, అబ్బగోని రమేష్‌ గౌడ్‌, యా శ్రీ యామ దయాకర్‌ కవిత, యం.డి. ఇబ్రహీం తదితరులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన రెస్టారెంట్‌ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News