Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
15-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం పరిధిలోని పనికిరి తోట లో జి నాగులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల ఫోటోలకు పూల మాలలు వేసి ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్ త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాలని ఎందరో మహానుభావుల పోరాటాల ప్రాణ త్యాగాల వలె వచ్చింది స్వతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జి నాగులు ముదిరాజ్,తాటికొండ శ్రీరాములు,రమేష్,ఉమర్,చందు,నవనీత్,కోటి,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

Article Image

కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం పరిధిలోని పనికిరి తోట లో జి నాగులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల ఫోటోలకు పూల మాలలు వేసి ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్ త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాలని ఎందరో మహానుభావుల పోరాటాల ప్రాణ త్యాగాల వలె వచ్చింది స్వతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జి నాగులు ముదిరాజ్,తాటికొండ శ్రీరాములు,రమేష్,ఉమర్,చందు,నవనీత్,కోటి,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News