Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:05 PM

ఆపదలో అండగా.. 108 నవీన్‌. సేవా దృక్పథంతో పలువురి ప్రాణాలు కాపాడుతున్న వైనం

15-08-2026 250 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: ఆపదలో ఉన్న వారికి సకాలంలో వైద్య సహాయం అందిస్తూ 108 అత్యవసర సేవల్లో నిబద్ధతతో పనిచేస్తున్న నవీన్‌ సేవలు అభినందనీయంగా నిలుస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందిన వెంటనే స్పందిస్తూ బాధితులను సకాలంలో ఆస్పత్రులకు తరలించడంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు.

వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తూ నవీన్‌ సేవలందిస్తున్నారు. ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ బాధితులకు ధైర్యం కల్పిస్తున్నారు. 108 వాహనంలో బాధితులను ఆస్పత్రులకు తరలించడంతో పాటు అవసరమైన సమయంలో ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు.

రక్తదానంతో మానవత్వం.

విధి నిర్వహణతో పాటు రక్తం అవసరమైన వారికి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ నవీన్‌ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో రక్తం అందక ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతు సాయం చేస్తూ పలువురికి జీవనాధారంగా నిలుస్తున్నారు.

అత్యవసర సేవల్లో నిబద్ధతతో పనిచేస్తూ, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్న నవీన్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన సేవలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.

Sthanikam

ఆపదలో అండగా.. 108 నవీన్‌. సేవా దృక్పథంతో పలువురి ప్రాణాలు కాపాడుతున్న వైనం

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News