Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన హేమచందర్ కు ప్రశంసా పత్రం

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన హేమచందర్ కు ప్రశంసా పత్రం

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన హేమచందర్ కు ప్రశంసా పత్రం
15-08-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి:80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హేమచందర్ పిళ్ళై ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకుగాను సేవా పథకం కు ఎన్నిక కావడం జరిగింది. దీంతో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందనాల పవర్, జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. దీనితో తోటి పోలీస్ సిబ్బంది, మేధావులు, కుటుంబ సభ్యులు, చైతన్య భారతి పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన హేమచందర్ కు ప్రశంసా పత్రం

Article Image

తుంగతుర్తి:80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హేమచందర్ పిళ్ళై ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకుగాను సేవా పథకం కు ఎన్నిక కావడం జరిగింది. దీంతో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందనాల పవర్, జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. దీనితో తోటి పోలీస్ సిబ్బంది, మేధావులు, కుటుంబ సభ్యులు, చైతన్య భారతి పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News