Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:19 AM

మల్కాజ్గిరి బాలాజీ హై స్కూల్ లో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని బాలాజీ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కె.వి మృణాళిని ఆధ్వర్యంలో 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహనీయుల ఫోటోలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తో ముందుకు సాగాలని తెలియజేశారు దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానీయులు చేసిన త్యాగాల పోరాటాలే నేటి త్యాగాని

స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి విద్యతోపాటు ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనపై ఉందని తెలియజేశారు. మహనీయుల త్యాగాల ప్రతిఫలంగా వచ్చిందే ఈ స్వతంత్ర దినోత్సవం అని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాలాజీ హై స్కూల్ నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు భారీ ర్యాలీగా బయలుదేరి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకో నినాదాలతో బయలుదేరారు మల్కాజ్గిరి చౌరస్తాలో వివిధ నాట్య ప్రదర్శనలతో స్వాతంత్ర సమరయోధుల వేషధారణనాలతో రంగురంగుల హరివిల్లు తో నాట్య ప్రదర్శనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ టి డి శ్రీనివాసన్,ప్రధాన ఉపాధ్యాయురాలు కె వి మృణాళిని, జనరల్ సెక్రటరీ టిడి స్వప్న, కరస్పాండెంట్ సందీప్, విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మల్కాజ్గిరి బాలాజీ హై స్కూల్ లో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News