Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

పాఠశాలకు రూ.20 వేల విలువైన మైక్‌సెట్, నోట్‌బుక్స్‌ బహూకరణ

పాఠశాలకు రూ.20 వేల విలువైన మైక్‌సెట్, నోట్‌బుక్స్‌ బహూకరణ

పాఠశాలకు రూ.20 వేల విలువైన మైక్‌సెట్, నోట్‌బుక్స్‌ బహూకరణ
15-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మండలంలోని ఉరుమడ్ల MPPS పాఠశాలకు SSC 1987–88 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు రూ.20 వేల విలువైన మైక్‌సెట్‌తో పాటు నోట్‌బుక్స్‌ను బహూకరించారు. పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గట్టు మోహన్‌రెడ్డి, సాగర్ల భిక్షం, బొప్పని యాదయ్య, సర్పంచ్ భానుశ్రీ భిక్షం, ప్రధానోపాధ్యాయులు రూపని వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలకు రూ.20 వేల విలువైన మైక్‌సెట్, నోట్‌బుక్స్‌ బహూకరణ

Article Image

చిట్యాల: విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మండలంలోని ఉరుమడ్ల MPPS పాఠశాలకు SSC 1987–88 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు రూ.20 వేల విలువైన మైక్‌సెట్‌తో పాటు నోట్‌బుక్స్‌ను బహూకరించారు. పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గట్టు మోహన్‌రెడ్డి, సాగర్ల భిక్షం, బొప్పని యాదయ్య, సర్పంచ్ భానుశ్రీ భిక్షం, ప్రధానోపాధ్యాయులు రూపని వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News