Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్

16-08-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ నూతన అధ్యక్షునిగా ఊదరి రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లింగరెడ్డిగూడెంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.​ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాట్లాడుతూ... వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడి, చివరకు అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తుచేశారు. సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్‌,​ఉపాధ్యక్షుడు ఆరుట్ల చందు, ​ప్రధాన కార్యదర్శి ఊదరి రాకేష్, ​కార్యదర్శి పుర్రు వంశీ,​సాంస్కృతిక కార్యదర్శి బోదుల సాయి కుమార్ లను ఎన్నుకున్నారు. ​ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోదుల లింగస్వామి, బోదుల స్వామి, బోదుల గణేష్, ఆరుట్ల చందు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News