Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

చాప్టా కె గ్రామంలో ఘనంగా మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ జన్మదిన వేడుకలు

Updated : 17 Aug 2026 06:13 IST
As Preferred Source 1 min read
చాప్టా కె గ్రామంలో ఘనంగా మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ జన్మదిన వేడుకలు

నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండల పరిధిలోని చాప్టా కె గ్రామంలో గ్రామ సర్పంచ్ మెత్రి సునితమ్మ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ప్రజల అభిమాన నాయకుడు, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మెత్రి సునితమ్మ కుమారుడు మెత్రి రవి కిరణ్ తో పాటు ఉపసర్పంచ్ బస్వరాజ్, మాజీ సర్పంచ్ గంగయ్యస్వామి, మాజీ ఉపసర్పంచ్ నారాయణరెడ్డి, వార్డు సభ్యులు నందు, మాలిపాటిల్ నారాయణరెడ్డి, మెత్రి వైజనాథ్, రమేశ్ కెలిగె, మాజీ వార్డు సభ్యులు దత్తు, శేరికర్ మారుతి, సాయి గోండా, ధన్ రాజ్, సిద్దు శేరికర్, సమీర్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి నగేష్ కుమార్ షెట్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

Sthanikam

చాప్టా కె గ్రామంలో ఘనంగా మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ జన్మదిన వేడుకలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండల పరిధిలోని చాప్టా కె గ్రామంలో గ్రామ సర్పంచ్ మెత్రి సునితమ్మ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ప్రజల అభిమాన నాయకుడు, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మెత్రి సునితమ్మ కుమారుడు మెత్రి రవి కిరణ్ తో పాటు ఉపసర్పంచ్ బస్వరాజ్, మాజీ సర్పంచ్ గంగయ్యస్వామి, మాజీ ఉపసర్పంచ్ నారాయణరెడ్డి, వార్డు సభ్యులు నందు, మాలిపాటిల్ నారాయణరెడ్డి, మెత్రి వైజనాథ్, రమేశ్ కెలిగె, మాజీ వార్డు సభ్యులు దత్తు, శేరికర్ మారుతి, సాయి గోండా, ధన్ రాజ్, సిద్దు శేరికర్, సమీర్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి నగేష్ కుమార్ షెట్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news