Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కల్హేర్‌లో రైతుల కోసం బీఆర్‌ఎస్ పాదయాత్ర.. భారీ ధర్నా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:58 PM

జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా గర్దాస్‌ విక్రమ్

17-08-2026 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీలో ఇంద్రపాలనగర్‌ సర్పంచ్‌ గర్దాస్‌ విక్రమ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రాష్ట్ర సర్పంచుల జేఏసీ సమావేశంలో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మాజీ మంత్రి, రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస్‌ గౌడ్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యలు విక్రమ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.

రాష్ట్రంలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, గ్రామీణాభివృద్ధికి జేఏసీ తరఫున తమ వంతు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. విక్రమ్‌కు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడంపై పలువురు సర్పంచులు, జేఏసీ నాయకులు అభినందనలు తెలిపారు.

సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, జేఏసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా గర్దాస్‌ విక్రమ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News