Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

ఆగస్టు 20న నారాయణఖేడ్‌లో ఉచిత పోలీస్ స్క్రీనింగ్ టెస్ట్

17-08-2026 148 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రితిన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 20వ తేదీ గురువారం నాడు హైదరాబాద్ ఫ్యాకల్టీచే ఉచిత మెగా డెమో మరియు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్, మోటివేషన్ స్పీకర్ బొంపల్లి ప్రకాష్ తెలిపారు. పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నారాయణఖేడ్‌లోని రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ స్టడీ హాల్‌లోనే నిపుణులైన హైదరాబాద్ ఫ్యాకల్టీచే శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. బోరంచ నల్లపోచమ్మ ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జహీరాబాద్‌లోని రితిన్స్ అకాడమీ ద్వారా శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు పోలీస్ ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తున్నారని, అదే విధంగా నారాయణఖేడ్‌లో ప్రారంభించిన అకాడమీలో కూడా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీస్ ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తామని బొంపల్లి ప్రకాష్ తెలిపారు. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత ఈ ఉచిత మెగా డెమో, స్క్రీనింగ్ టెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా బోరంచ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ ఆశీర్వాదం ఇన్‌చార్జి సంగీత, పెద్దలు పాండు తదితరులు పాల్గొన్నారు. వివరాలకు 8309922874, 9502912165 నంబర్లను సంప్రదించాలి.

Sthanikam

ఆగస్టు 20న నారాయణఖేడ్‌లో ఉచిత పోలీస్ స్క్రీనింగ్ టెస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News