Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:01 PM

బత్తుల వెంకన్న జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

17-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

రామన్నపేట: బీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం రామన్నపేట మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన క్యాంపు కార్యాలయంలో వెంకన్నను శాలువాతో సత్కరించి, కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. బత్తుల వెంకన్న మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన విభాగం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బత్తుల వెంకన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

బత్తుల వెంకన్న జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

రామన్నపేట: బీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం రామన్నపేట మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన క్యాంపు కార్యాలయంలో వెంకన్నను శాలువాతో సత్కరించి, కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. బత్తుల వెంకన్న మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన విభాగం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బత్తుల వెంకన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News