Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

ద్వారకుంట వద్ద భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

17-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ది తెలంగాణ ఎగ్జిట్ ఫిల్లింగ్ స్టేషన్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా నాణ్యమైన ఇంధనం, సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీపీసీఎల్ స్టేట్ హెడ్ టోనేష్ కె చతుర్వేది, టెరిటోరియల్ మేనేజర్ సుధీర్ కనల, సేల్స్ ఆఫీసర్ గుడిసె తేజ్‌దీప్ రెడ్డి, ఇంజనీరింగ్ ఆఫీసర్ ఆదిత్య యాదవ్, డీలర్ లాం రాజీవ్, మున్సిపల్ చైర్మన్ ఎర్నెని కుసుమ,వెంకటరత్నం బాబు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, డాక్టర్ రామారావు, సర్పంచ్ పాలకి సురేష్ తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

ద్వారకుంట వద్ద భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Article Image

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ది తెలంగాణ ఎగ్జిట్ ఫిల్లింగ్ స్టేషన్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా నాణ్యమైన ఇంధనం, సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీపీసీఎల్ స్టేట్ హెడ్ టోనేష్ కె చతుర్వేది, టెరిటోరియల్ మేనేజర్ సుధీర్ కనల, సేల్స్ ఆఫీసర్ గుడిసె తేజ్‌దీప్ రెడ్డి, ఇంజనీరింగ్ ఆఫీసర్ ఆదిత్య యాదవ్, డీలర్ లాం రాజీవ్, మున్సిపల్ చైర్మన్ ఎర్నెని కుసుమ,వెంకటరత్నం బాబు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, డాక్టర్ రామారావు, సర్పంచ్ పాలకి సురేష్ తదితరులు పాల్గొన్నారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News