Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

సదాశివపేటలో వ్యాస రచన పోటీ.. నిత్యకు ప్రథమ స్థానం

17-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ స్థాయిలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అంశంపై వ్యాస రచన పోటీలో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 10వ తరగతి విద్యార్థిని ఎం. నిత్య ప్రథమ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శివాజీతో పాటు పురపాలక సంఘ సభ్యులు నిత్యకు మొదటి బహుమతిని అందజేసి అభినందించారు. విద్యార్థిని ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల చైర్మన్ ముద్ద నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, సెక్రటరీ పోల వెంకటేశం, కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

Sthanikam

సదాశివపేటలో వ్యాస రచన పోటీ.. నిత్యకు ప్రథమ స్థానం

Article Image

సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ స్థాయిలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అంశంపై వ్యాస రచన పోటీలో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 10వ తరగతి విద్యార్థిని ఎం. నిత్య ప్రథమ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శివాజీతో పాటు పురపాలక సంఘ సభ్యులు నిత్యకు మొదటి బహుమతిని అందజేసి అభినందించారు. విద్యార్థిని ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల చైర్మన్ ముద్ద నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, సెక్రటరీ పోల వెంకటేశం, కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News