Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

ఉత్తమ తహసీల్దార్ వీరబాయికి ఘన సన్మానం

ఉత్తమ తహసీల్దార్ వీరబాయికి ఘన సన్మానం

ఉత్తమ తహసీల్దార్ వీరబాయికి ఘన సన్మానం
17-08-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​సత్కరించిన మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి

ప్రజాసేవలో విశేష ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ తహసీల్దార్ అవార్డు పొందిన చౌటుప్పల్ తహసీల్దార్ వీరబాయిని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ​స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వివిధ విభాగాలలో సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఆమెకు ఈ గుర్తింపు లభించిందని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు బాణాల రాంరెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి, బత్తుల శ్రీహరి, తూర్పుంటి రవి, లచ్చునాయక్, తిగుళ్ల బాలరాజు, జీపీవోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉత్తమ తహసీల్దార్ వీరబాయికి ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News