Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 09:06 PM

డొప్ప అనంత్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

17-08-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం హుక్రన్ గ్రామానికి చెందిన గ్రామ పెద్ద డొప్ప అనంత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సోమవారం ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం అనంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు రషీద్, తాహిర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జ్ఞాన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డొప్ప అనంత్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం హుక్రన్ గ్రామానికి చెందిన గ్రామ పెద్ద డొప్ప అనంత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సోమవారం ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం అనంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు రషీద్, తాహిర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జ్ఞాన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News