Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినుల ఎంపిక

17-08-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థినులను అభినందించిన స్పెషల్ ఆఫీసర్ కంది భవాని

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 16న నిర్వహించిన ఎంపికల్లో చౌటుప్పల్ కేజీబీవీ విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల, కళాశాల స్పెషల్ ఆఫీసర్ కంది భవాని తెలిపారు. ​హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ అథ్లెటిక్స్ స్టేడియంలో ఈనెల 26, 27 తేదీలలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి (సౌత్ జోన్) అండర్-14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో తమ విద్యార్థినులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ​అండర్-18 విభాగంలో పి. అంజలి శ్రీ, ఎం. పూజిత, వి. శ్రావణి, ఎం. సిరి, ఆర్. రమ్య శ్రీ, ఏ. అక్షయ, బి. అమృత (ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం).​అండర్-14 విభాగంలో బి. మన్విత, కే. అక్షర, ఏ. మోక్ష శ్రీ, ఎస్కే. నాస్య (8, 9వ తరగతులు).​రాష్ట్రస్థాయి పోటీలలో విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, పట్టణానికి మంచి పేరు తీసకురావాలని ఎస్ఓ ఆకాంక్షించారు. క్రీడాకారులను తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయురాలు (పిఈటి) అనితను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినుల ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News