Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

కిట్స్ కళాశాల లో మొబైల్ ఫోన్ల దుష్ప్రభావాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు

18-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో,

బ్రహ్మ కుమారీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు మొబైల్ ఫోన్ల అధిక మరియు అనవసర వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సు కు బ్రహ్మ కుమారీస్ సాధకులు, విద్యార్థినులకు మొబైల్ ఫోన్ వినియోగంలో నియంత్రణ, సమయపాలన మరియు డిజిటల్ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ విద్యార్థుల విద్యాభ్యాసంలో ఉపయోగకరమైన సాధనంగా మారిందని, ఆన్‌లైన్ తరగతులు, విద్యా వీడియోలు, ఈ-బుక్స్, సమాచార సేకరణ వంటి అనేక విషయాలకు మొబైల్ ఉపయోగపడుతుందని అయితే, అధికంగా లేదా అనవసరంగా మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని సదస్సులో విద్యార్థినులకు వివరించారు.

అధికంగా ఫోన్స్ ఉపయోగించుట వలన చదువుపై ప్రభావం చూపుతుందని, సమయ వృథా అవుతుందని, అలాగే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటున్నదని వివరించారు. ఈ అవగాహనా ఈ సదస్సు విద్యార్థినులకు మొబైల్ ఫోన్లను సాంకేతిక సాధనంగా సద్వినియోగం చేసుకుంటూ, వాటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండేందుకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, వివిధ విభాగాదిపతులు రమేష్, స్రవంతి, నరేష్ రెడ్డి, శివాజీ, లక్ష్మణ్, మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

కిట్స్ కళాశాల లో మొబైల్ ఫోన్ల దుష్ప్రభావాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News