Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:02 PM

తెలంగాణ సర్పంచుల జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా మేకల పల్లవి అరవింద్ రెడ్డి

18-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా అన్నెపర్తి గ్రామ సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పల్లవి అరవింద్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని సర్పంచుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచుల హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మేకల పల్లవి అరవింద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

తెలంగాణ సర్పంచుల జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా మేకల పల్లవి అరవింద్ రెడ్డి

Article Image

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నల్లగొండ జిల్లా అధ్యక్షురాలిగా అన్నెపర్తి గ్రామ సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పల్లవి అరవింద్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని సర్పంచుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచుల హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మేకల పల్లవి అరవింద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News