Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 06:26 PM

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి

18-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూర్‌(ఎస్‌) మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపుమేరకు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడి వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, శెట్టి గూడెం సర్పంచ్‌ రాచకొండ పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News