Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:03 PM

రామన్నపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు

రామన్నపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు

రామన్నపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు
18-08-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాలను రామన్నపేట మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ కుల సంఘాల నాయకులు, గౌడ కులస్తులు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జయంతి వేడుకల్లో వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, గౌడ కులస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు

Article Image

రామన్నపేట: సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి ఉత్సవాలను రామన్నపేట మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ కుల సంఘాల నాయకులు, గౌడ కులస్తులు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సమాజంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. ఆయన ధైర్యసాహసాలు, సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జయంతి వేడుకల్లో వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, గౌడ కులస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News