నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గౌడ కులస్తులు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేటి సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర జరగనున్న సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరారు. కొండాపూర్ లోని పాపన్న దగ్గర జెండా ఆవిష్కరణ అనంతరం మండల సభ్యులు అందరూ హైదరాబాద్ బయలుదేరారు.రాజేందర్ గౌడ్, గణేష్ గౌడ్, అన్నారం కిషోర్ గౌడ్ కొండాపూర్ కౌండిన్య యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో వున్నారు.
PRINT TIME: August 18, 2026 02:54 PM
పాపన్న విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరిన సిరికొండ గౌడ్స్....

18-08-2026
5 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గౌడ కులస్తులు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేటి సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర జరగనున్న సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరారు. కొండాపూర్ లోని పాపన్న దగ్గర జెండా ఆవిష్కరణ అనంతరం మండల సభ్యులు అందరూ హైదరాబాద్ బయలుదేరారు.రాజేందర్ గౌడ్, గణేష్ గౌడ్, అన్నారం కిషోర్ గౌడ్ కొండాపూర్ కౌండిన్య యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో వున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి