సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డులో మంగళవారం ఆయిల్ ట్యాంకర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ట్యాంకర్ మొత్తం వ్యాపించడంతో అది పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ట్యాంకర్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
PRINT TIME: August 18, 2026 03:11 PM
సూర్యాపేటలో దగ్ధమైన ఆయిల్ ట్యాంకర్
సూర్యాపేటలో దగ్ధమైన ఆయిల్ ట్యాంకర్
18-08-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డులో మంగళవారం ఆయిల్ ట్యాంకర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ట్యాంకర్ మొత్తం వ్యాపించడంతో అది పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ట్యాంకర్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి