Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

విద్యార్థినుల ఆందోళన.. లెక్చరర్‌పై దాడి

విద్యార్థినుల ఆందోళన.. లెక్చరర్‌పై దాడి

విద్యార్థినుల ఆందోళన.. లెక్చరర్‌పై దాడి
18-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేవరకొండ: ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తెలుగు లెక్చరర్‌ భాస్కర్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, తరచూ మద్యం సేవించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు.ధర్నా కొనసాగుతున్న సమయంలో లెక్చరర్‌ భాస్కర్‌ అక్కడికి రావడంతో ఆగ్రహించిన విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థినుల ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని వారు కోరారు.

Sthanikam

విద్యార్థినుల ఆందోళన.. లెక్చరర్‌పై దాడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News