Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 06:30 PM

కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేసిన టి.వై.జె.ఎఫ్ సభ్యులు

18-08-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలో టి.వై.జె.ఎఫ్ యూనియన్ రాష్ట్ర ఛాంబర్ కమిటీ చైర్మన్ పి.వి. ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు పి.వి. ప్రభాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్, పటేల్, జలీల్, రుస్తుమ్, హెచ్. రాజు, షేక్ జలీల్, వినోద్ రెడ్డి, సంజు, శంకర్ తదితరులు, ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసిస్ట్ లక్ష్మణ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ నారాయణ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేసిన టి.వై.జె.ఎఫ్ సభ్యులు

Article Image

కంగ్టి మండల కేంద్రంలో టి.వై.జె.ఎఫ్ యూనియన్ రాష్ట్ర ఛాంబర్ కమిటీ చైర్మన్ పి.వి. ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు పి.వి. ప్రభాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్, పటేల్, జలీల్, రుస్తుమ్, హెచ్. రాజు, షేక్ జలీల్, వినోద్ రెడ్డి, సంజు, శంకర్ తదితరులు, ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసిస్ట్ లక్ష్మణ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ నారాయణ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News