Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కల్హేర్‌లో రైతుల కోసం బీఆర్‌ఎస్ పాదయాత్ర.. భారీ ధర్నా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:58 PM

ఇంజమూరి లింగయ్య 20వ వర్ధంతి.

ఇంజమూరి లింగయ్య 20వ వర్ధంతి.

ఇంజమూరి లింగయ్య 20వ వర్ధంతి.
18-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభనాధపురం గ్రామానికి చెందిన కీ.శే. ఇంజమూరి లింగయ్య (హోంగార్డు) 20వ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లింగయ్య సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వర్కాల సంజీవ్–పార్వతమ్మ, బల్గురి ఆంజనేయులు–వసంత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంజమూరి లింగయ్య 20వ వర్ధంతి.

Article Image

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభనాధపురం గ్రామానికి చెందిన కీ.శే. ఇంజమూరి లింగయ్య (హోంగార్డు) 20వ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లింగయ్య సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వర్కాల సంజీవ్–పార్వతమ్మ, బల్గురి ఆంజనేయులు–వసంత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News