Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:59 PM

వెల్లంకి పాఠశాలకు కంప్యూటర్లు బహూకరణ

వెల్లంకి పాఠశాలకు కంప్యూటర్లు బహూకరణ

వెల్లంకి పాఠశాలకు కంప్యూటర్లు బహూకరణ
18-08-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్‌ను బహూకరించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు వెల్లంకి మాజీ ఎంపీటీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి పాఠశాలకు ఈ పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరిస్తున్నారని, శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో కొత్త గదులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటామని, ఎమ్మెల్యే సహకారంతో రెండు అదనపు గదులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఏఏపిసి చైర్‌పర్సన్ పులగం సులోచన, ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, ఇడెం స్వరూప సేవా ట్రస్ట్ చైర్మన్ ఇడెం శ్రీనివాస్, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు, నాయకులు గంజి నర్సింహ, భాస్కర్, చక్రపాణి, గోషిక కొండల్‌రెడ్డి, కనుత్తాల భాస్కర్‌రెడ్డి, ఎడ్ల సంజీవరెడ్డి, రుద్ర వెంకటేష్, మిరియాల నరేశ్, మిరియాల వెంకటేష్, గోధుమల సోమప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెల్లంకి పాఠశాలకు కంప్యూటర్లు బహూకరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News