Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ విఫలం

18-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కెట్‌పల్లి సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం నార్కెట్‌పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి లాగ్‌బుక్‌ను పరిశీలించారు.

మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. లాగ్‌బుక్‌లో విద్యుత్ సరఫరా, అంతరాయాల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Sthanikam

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ విఫలం

Article Image

నార్కెట్‌పల్లి సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం నార్కెట్‌పల్లి పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి లాగ్‌బుక్‌ను పరిశీలించారు.

మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. లాగ్‌బుక్‌లో విద్యుత్ సరఫరా, అంతరాయాల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News