Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఢిల్లీలో సీపీఎం నేతల అరెస్టు దుర్మార్గం: చౌటుప్పల్‌లో నేతల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:01 PM

ఎల్బీనగర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

18-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం ఎల్బీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌లోని పాపన్న విగ్రహానికి ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, ముద్ధగోని లక్ష్మీప్రసన్న, కొప్పుల విఠల్ రెడ్డి, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్, అంబాల మల్లేష్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, ఉపేంద్ర యాదవ్, నీరజ గౌడ్, షాలిని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్బీనగర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

Article Image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం ఎల్బీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌లోని పాపన్న విగ్రహానికి ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, ముద్ధగోని లక్ష్మీప్రసన్న, కొప్పుల విఠల్ రెడ్డి, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్, అంబాల మల్లేష్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, ఉపేంద్ర యాదవ్, నీరజ గౌడ్, షాలిని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News