Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:40 AM

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం

06-05-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా పెనుకొండలో పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

పెనుకొండ కొండపై రూ.450 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రూ.4 కోట్లతో రెండు ఎకో పార్కులు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో త్వరలో బోటింగ్ ప్రారంభించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రాంతానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని మంత్రి సవిత తెలిపారు. తిమ్మరుసు సమాధి సమీపంలో ఫారెస్ట్ టోల్ గేట్‌ను ప్రారంభించి భద్రతను మెరుగుపరిచారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News