పుట్టపర్తిలో ఈ నెల 15న జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు , కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో సీఎం సభ, పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు, జేసీ మౌర్య భరద్వాజ్ గారు, ఏఎస్పీ అంకిత సూరానా గారు , జిల్లా అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. సీఎం సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు సౌకర్యాలు వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
PRINT TIME: October 09, 2026 04:43 AM
సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు

12-05-2026
40 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తిలో ఈ నెల 15న జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు , కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో సీఎం సభ, పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు, జేసీ మౌర్య భరద్వాజ్ గారు, ఏఎస్పీ అంకిత సూరానా గారు , జిల్లా అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. సీఎం సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు సౌకర్యాలు వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి