Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !
19-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెరుగుతున్న షుగర్, రక్తహీనత సమస్యలకు పరిష్కారంగా సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు సరి కొత్త 'డిజైనర్ రైస్'ను రూపొందించారు. ఇందులో సాధారణ బియ్యం కంటే మూడు రెట్లు అధికంగా 22% ప్రొటీన్ ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) తక్కువగా(54) ఉండటం వల్ల తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవు. ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి. ఈ బియ్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి

Sthanikam

మార్కెట్లోకి కొత్త బియ్యం.. షుగర్, రక్తహీనతకు చెక్ !

Article Image

పెరుగుతున్న షుగర్, రక్తహీనత సమస్యలకు పరిష్కారంగా సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు సరి కొత్త 'డిజైనర్ రైస్'ను రూపొందించారు. ఇందులో సాధారణ బియ్యం కంటే మూడు రెట్లు అధికంగా 22% ప్రొటీన్ ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) తక్కువగా(54) ఉండటం వల్ల తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగవు. ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి. ఈ బియ్యం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News