Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:37 AM

చింతలపూడి నగరవనం అద్భుతంగా ఉండాలి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

14-02-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి లో నూతనంగా నిర్మించనున్న నగరవనంలో వినోద భరితంగా, అమేజింగ్ గా ఉండే విధంగా రూపొందించాలని శాసనసభ్యులు

సొంగా రోషన్ కుమార్ ముఖ్యమంత్రి సలహాదారు, మాజీ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ కే. మల్లికార్జున రావు ను కోరారు. సచివాలయంలో మల్లికార్జున్ రావు ని కలిసి పార్కులో ఏర్పాటు చేయవలసిన విభాగాలు ఇతర సౌకర్యాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. చింతలపూడిలోని నగరవనం మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా అన్ని వర్గాల వారికి వినోదం అందించే విధంగా సందర్శకుల అభిరుచికి అనుగుణంగా కొత్త హంగులతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రూపొందించాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచనకు మల్లికార్జున్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ ఆ విధమైన ఆలోచన విధానం అభినందనీయమని మల్లికార్జున్ పేర్కొన్నారు. అందుకు సహకరించిన జిల్లా ఫారెస్ట్ అధికారిణి సందీప్ రెడ్డి కి మల్లికార్జున్ కి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చింతలపూడి నగరవనం అద్భుతంగా ఉండాలి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్

Article Image

చింతలపూడి లో నూతనంగా నిర్మించనున్న నగరవనంలో వినోద భరితంగా, అమేజింగ్ గా ఉండే విధంగా రూపొందించాలని శాసనసభ్యులు

సొంగా రోషన్ కుమార్ ముఖ్యమంత్రి సలహాదారు, మాజీ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ కే. మల్లికార్జున రావు ను కోరారు. సచివాలయంలో మల్లికార్జున్ రావు ని కలిసి పార్కులో ఏర్పాటు చేయవలసిన విభాగాలు ఇతర సౌకర్యాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. చింతలపూడిలోని నగరవనం మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా అన్ని వర్గాల వారికి వినోదం అందించే విధంగా సందర్శకుల అభిరుచికి అనుగుణంగా కొత్త హంగులతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రూపొందించాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచనకు మల్లికార్జున్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ ఆ విధమైన ఆలోచన విధానం అభినందనీయమని మల్లికార్జున్ పేర్కొన్నారు. అందుకు సహకరించిన జిల్లా ఫారెస్ట్ అధికారిణి సందీప్ రెడ్డి కి మల్లికార్జున్ కి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News