Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:05 AM

నా తండ్రి నుండి సంక్రమించిన వారసత్వం వాటాను కాపాడండి

12-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నా తండ్రి ముడుంబ వెంకట నరసింహాచార్యులు నుండి సంక్రమించిన శ్రీ దేవుల బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకత్వ వాటాను కాపాడా కాపాడాలని దేవాలయ శాఖ కమిషనర్ సహాయ కమిషనర్ ను ప్రస్తుత అర్చకులు రామ లక్ష్మణ చార్యులు కోరారు ఈ దేవాలయ అర్చకత్వం నా తండ్రి 2004 వరకు నిర్వర్తించుకుంటూ 2004లో మరణించారు ఈ మరణ అనంతరం దేవాలయ అర్చకత్వాన్ని చిన్నవాడనైనా నేను నిరుద్యోగి కావడంతో బాధ్యతలు నాకు అప్పగించినారు ఈ దేవాలయం క్రింద సుమారు 8 ఎకరాల భూమిని కౌలుకి ఇచ్చుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం జరిగింది నాన్నకు ముగ్గురు కొడుకులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో అర్చకత్వ బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది అప్పటినుండి ఇప్పటివరకు దేవాలయ అర్చకత్వాన్ని నిర్వర్తించుకుంటూ నా బాధ్యతలను నెరవేరుస్తూ దేవునికి సేవ చేసుకుంటున్నాను 2022 దేవాలయం కింద ఉన్న భూములకు కౌలు కొంత పెరగటంతో నా రెండో అన్నయ్య వరదస్వామి వరదాచార్యులు ఈ దేవాలయ భూముపై కన్ను వేసి నేను చేసుకుంటున్న భూమిని లాక్కునేందుకు ఇబ్బందులకు గురిచేస్తూ 2025 లో నేను చేసుకుంటున్న భూమిలో రెండున్నర ఎకరాల భూమిని లాక్కొని కౌలుకి ఇచ్చుకుంటూ అనుభవిస్తున్నాడు దీనిపై ప్రశ్నించగా నాపై చేయి చేసుకొని అనేక ఇబ్బందులు గురిచేస్తుండగా స్థానిక అనంతగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కు ఫిర్యాదు చేయడం జరిగింది.అలాగే హైదరాబాద్ దేవాలయ శాఖ కమిషనర్ నల్లగొండ దేవాలయ సహాయ కమిషనర్ కు విన్నవించుకున్నారు ఇప్పటికీ భూమిని తానే కౌలుకిస్తూ నాకు అన్యాయం చేస్తున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఈవో స్పందించి తగు న్యాయం చేయాలని కోరుచున్నాను.

Sthanikam

నా తండ్రి నుండి సంక్రమించిన వారసత్వం వాటాను కాపాడండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News